27.7 C
Hyderabad
April 24, 2024 07: 15 AM
గాసిప్స్

డిప్యూటీ స్పీకర్ మాననీయ కోలగట్ల వీరభద్రస్వామి కి ఘన స్వాగతం.

సమస్య వస్తే గుర్తొచ్చేవారు స్వామన్న.

చిటికెలో సమస్య ను దూరం చేసే పెద్దన్న.

అన్నా..అని పిలిస్తే నేనున్నా అంటూ పలికే ఎమ్మెల్యే అన్న.

ప్రతిష్టాత్మక మైన రాష్ట్ర శాసనసభ అదనపు సభాపతి గా వస్తున్న శుభవేళ…విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ శాఖ పలుకుతున్న సాదర ఘన స్వాగతం.

ఇట్లు

కోలగట్ల శ్రావణి ఈశ్వర్ కౌశిక్…మరియు వైఎస్సార్సీపీ నేతలు.

కోలగట్ల శ్రావణి ఈశ్వర్ కౌశిక్

Leave a Comment