35.2 C
Hyderabad
April 20, 2024 18: 39 PM
Slider పశ్చిమగోదావరి

పశ్చిమగోదావరి జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షడిగా విశ్వేశ్వరరావు

#AryaVysyaAssociation

పశ్చిమ గోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నారాయణం విశ్వేశ్వర రావుకు కొవ్వూరు పట్టణంలో ఘనంగా సన్మానం జరిగింది.

దేవరపల్లి మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన విశ్వేశ్వరావుకు అన్ని విధాలా సహకరిస్తామని పశ్చిమ గోదావరి జిల్లా ఆర్య వైశ్య యువజన సంఘం అధ్యక్షులు మద్దుల సోమరాజు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కోన శ్రీనివాస రావు జిల్లా కార్యదర్శి శ్రీనివాసు చుట్టుపక్కల గ్రామాల ఆర్యవైశ్యులు పలు మండలాల నుండి వచ్చిన ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు.

Related posts

రేవంత్ రెడ్డీ ఈ శకునులు… శల్యులను వదిలించుకో

Satyam NEWS

షారూఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమా పై ముదిరిన వివాదం

Satyam NEWS

నాగమణి రాయి ఉంది కావాలా? కోటి రూపాయలు మాత్రమే

Satyam NEWS

Leave a Comment