27.7 C
Hyderabad
April 20, 2024 00: 52 AM
Slider జాతీయం

డేటింగ్ యాప్ తో పరిచయం ఆ పై అత్యాచారం

#rape

డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయిన ఒక వ్యక్తిని నమ్మి వెళ్లిన ఒక యువతి అత్యాచారానికి గురైంది.

ముంబయిలో ఈ సంఘటన జరిగింది. ముంబయికి చెందిన ఒక యువతి డేటింగ్ యాప్ లో ఒక వ్యక్తిని కలిసింది. మూడు నెలల పాటు ఇద్దరూ చాటింగ్ చేసుకున్నారు.

నిన్న అతను ఆ యువతి పుట్టిన రోజు వైభవంగా జరుపుతానని చెప్పి ముంబయిలోని వర్లీ ప్రాంతంలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ కు తీసుకువెళ్లాడు.

అక్కడ ఆ యువతికి అతడు మద్యం ఇచ్చాడు. మద్యం తాగిన ఆ యువతి క్రమంగా మత్తులోకి చేరడంతో ఆమెపై అత్యాచారం చేశాడు.

తేరుకున్న ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన వర్లి పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.  

Related posts

చంద్ర‌బాబుపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తిన‌ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌….!

Satyam NEWS

ప్రధానిపై అసభ్య పోస్టులు పెట్టిన అటవీశాఖ అధికారి

Satyam NEWS

బాబాయి హత్య కేసులో వై ఎస్ జగన్ పెదనాన్నను విచారించిన సీబీఐ

Satyam NEWS

Leave a Comment