30.2 C
Hyderabad
September 14, 2024 17: 04 PM
Slider తెలంగాణ

మహిళ కండక్టర్లను అరెస్టు చేసిన కంచన్ బాగ్ పోలీసులు

rtc women

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన తెలంగాణ బంద్ కార్యక్రమంలో పాల్గొన్న మిదాని డిపోకి చెందిన 11 మంది మహిళ కండక్టర్ లను కంచన్ బాగ్ పోలీసులు అరెస్టు చేసి మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. శుభవాని అనే మహిళ కండెక్టర్ మాదన్నపేట్ పోలీస్ స్టేషన్లో షుగర్ ఎక్కువై పడిపోయింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ డిమాండ్ల ను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమం మరింత తీవ్ర రూపం చేస్తామని  కౌసల్య, సరిత, రాధ, అనిత, అరుణ తెలిపారు.

Related posts

వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహణకు కలెక్టర్ అభినందనలు

Satyam NEWS

కోవిడ్ రోగులకు సౌకర్యాలు కల్పించాలని టీడీపీ నేత డిమాండ్

Satyam NEWS

ప్రోటోకాల్ లో వచ్చిన వినాయకుడు

Bhavani

Leave a Comment