28.7 C
Hyderabad
April 17, 2024 04: 29 AM
Slider రంగారెడ్డి

మహిళల అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలు అమలు

#KalvakuntlaKavita

మహిళల ఉన్నత విద్య కోసం తెలంగాణలో అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

ఘట్ కేసర్ సోషల్ వెల్ఫేర్ మహిళా కళాశాలలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో నేడు ఆమె పాల్గొన్నారు. మహిళలందరికీ కవిత విమెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

మహిళల విద్య కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించిందని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకేళ్లేది మహిళలేని ఆమె అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఆడబిడ్డలు జీవితంలో అనేక అవరోధాలు ఎదుర్కొంటున్నారని ఆమె అన్నారు.

ఆడపిల్లలు ఉన్నత స్థానాలకు ఎదిగి, మరో పదిమంది ఆడవాళ్ల ఎదుగుదలకు సాయపడాలని కవిత పిలుపునిచ్చారు. ఆత్మవిశ్వాసమే ఆడపిల్లల ప్రధాన ఆయుధం కావాలని ఆమె ఆకాంక్షించారు.

Related posts

అంకితా భండారీ మృతదేహం వెలికితీత

Satyam NEWS

హ్యడ్లుమ్, హ్యాండీ క్రాఫ్ట్ ఉత్పత్తులను సద్వినియోగం చేసుకోవాలి

Satyam NEWS

ఏఓబీలో ఓఎస్డీ వ్యూహంతో పోలీసుల‌ ప్లాన్ స‌క్స‌స్…!

Satyam NEWS

Leave a Comment