38.2 C
Hyderabad
April 25, 2024 14: 32 PM
Slider నెల్లూరు

నెల్లూరు జిల్లాలో వాసవీ క్లబ్ మహిళా దినోత్సవం

#VasaviClub

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాసవీ క్లబ్ ఫ్యామిలీస్ నెల్లూరు జిల్లా వేదాయపాళెం వారు కరోనా సమయంలో ఉన్నతమైన సేవలు అందించినందుకు గాను ఆశా వర్కర్లకు , ANM లను సన్మానించడం జరిగింది

ఈ కార్యక్రమంలో క్లబ్ ఆర్గనైజర్ చీదెళ్ల జనార్ధనరావు, అధ్యక్షులు మాకం సత్యనారాయణ, సెక్రటరీ మునగా కృష్ణయ్య, కోశాధికారి పువ్వాడ సురేష్ శానిటరీ ఇన్స్పెక్టర్ డానియల్ పాల్గొన్నారు

Related posts

జస్టిస్ ఫర్ దిశ కేసులో నేరస్తులను కఠినంగా శిక్షించాలి

Satyam NEWS

తీపి చేదుల కలయిక 2020 రౌండప్

Sub Editor

శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయం సందర్శించిన న్యాయమూర్తులు

Bhavani

Leave a Comment