27.7 C
Hyderabad
April 24, 2024 10: 12 AM
Slider ప్రకాశం

జంకె వెంకటరెడ్డిని అభినందించిన వైసీపీ నేతలు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన మార్కాపురం మాజీ శాసనసభ్యులు జంకె వెంకటరెడ్డిని వైకాపా నాయకులు అభినందించారు. మార్కాపురంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి పూలమాలు వేసి శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర కార్యదర్శులు వెన్నా హనుమారెడ్డి, పెద్దిరెడ్డి సూర్య ప్రకాశ్ రెడ్డి, జిల్లా ఎంపీపి ల సంఘం అధ్యక్షులు వాకా వెంకటరెడ్డి, మాజీ జెడ్పిటిసి మెట్టు వెంకటరెడ్డి, పొదిలి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వాకా సుబ్బారెడ్డి, టెంట్ హౌస్ సుబ్బయ్య, చిమట నర్సారెడ్డి, ఏ అంజిరెడ్డి, రాష్ట్ర రైతు సంఘం నాయకులు సాని కొమ్ము వెంకటేశ్వర రెడ్డి, ముల్లా షు కూర్, ఓబుల శెట్టి కిష్టయ్య, సింగారెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ షేక్ నాయబా తదితరులు ఉన్నారు.

Related posts

కారు సారూ:పెద్దపల్లి మున్సిపాలిటీ పై గులాబీ జెండా

Satyam NEWS

సత్తెమ్మ గుడి వద్ద పోటెత్తిన జనం

Satyam NEWS

ఇజ్రాయిల్ పై తీవ్రవాద సంస్థ హమాస్ దాడి

Satyam NEWS

Leave a Comment