32.7 C
Hyderabad
March 29, 2024 12: 49 PM
Slider కరీంనగర్

జగిత్యాల జిల్లాలో పోలీసులకు యోగా శిక్షణ

#JagityalaPolice

నిరంతరం విధుల్లో ఉండే పోలీస్ సిబ్బంది శారీరకంగా, మానసికంగా దృఢత్వంగా ఉండడానికి, విధి నిర్వహణకు యోగ, వ్యాయామ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఎస్పీ సిందూ శర్మ అన్నారు.

ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న హోం గార్డ్ నుండి పై స్థాయి అధికారి వరకు యోగ,పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్, మెడిటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఆయా సర్కిళ్ల వారీగా మూడు వారాల పాటు ప్రతి రోజు ఉదయం 6 గంటల నుoడి 8 గంటల వరకు  యోగ,వ్యాయమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

జగిత్యాల జిల్లాలో ఉన్న  సిబ్బంది, అధికారులు వారి విధి నిర్వహణతో పాటు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని ఉద్దేశంతో, వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని  యోగా వ్యాయామాన్ని వారి దిన చర్యలో భాగం చేయాలనే ఉద్దేశంతోనే ఈ యోగా కార్యక్రమాలు మూడు వారాలపాటు నిర్వహిస్తున్నారు.

Related posts

కరోనా నియంత్రణకు ప్రజలందరూ సహకరించాలి

Satyam NEWS

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో నేడు విశేష పూజలు

Satyam NEWS

మ‌రో డిఫ‌రెంట్ పాత్ర‌తో మెప్పించ‌నున్న హీరో సుమంత్‌

Satyam NEWS

Leave a Comment