30.3 C
Hyderabad
March 15, 2025 10: 31 AM
Slider చిత్తూరు

ఓ గాడ్: అన్నను చంపేసిన తమ్ముడు

#Anwar Bhasha

క్షణికావేశంలో అన్నను చంపేశాడు ఒక తమ్ముడు. చిత్తూరు జిల్లా చంద్రగిరి లో ఈ సంఘటన జరిగింది. ఆకుతోట తోట వీధిలో ఉండే అన్వర్ భాష (27) మద్యానికి బానిసగా మారాడు. మద్యం కొనుక్కోవడానికి డబ్బుల కోసం ఇంట్లో తల్లిని తరచూ వేధిస్తుండేవాడు.

నిన్న కూడా అదే విధంగా మద్యం కొనుక్కోవడానికి డబ్బుల కోసం తల్లిని వేధించడం మొదలు పెట్టాడు. నగదు ఇవ్వనందుకు తన తల్లిపై  దాడి చేశాడు అన్వర్. తల్లిపై దాడిని జీర్ణించుకోలేని తమ్ముడు సాదిక్ సమీపంలోని ఉన్న కత్తెర తీసుకుని అన్న పై పోటు పొడిచాడు. దాంతో అన్వర్ స్పృహ కోల్పోయాడు. సృహ కోల్పోయిన అన్వర్ భాష ను ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. చంద్రగిరి పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

అల్లూరి సీతారామరాజు ఆశయ సాధనకు అందరూ కృషి చెయ్యాలి

Satyam NEWS

ప్యాకప్: మళ్లీ నిలిచిపోయిన సినిమా షూటింగ్ లు

Satyam NEWS

ఏఎస్ రావునగర్ డివిజన్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Satyam NEWS

Leave a Comment