పశ్చిమగోదావరి హోమ్

జనరల్ ఇన్సూరెన్స్ పరిహారం చెక్కులు ఇవిగో…

#EluruPolice

రోడ్డు ప్రమాదాలలో మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అందచేసిన పరిహారం చెక్కులను ఏలూరు జిల్లా ఎస్ పి కె ప్రతాప్ శివ కిషోర్ నేడు అందచేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు మేరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హై వే అథారిటీ వారి ఆధ్వర్యంలో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు రహదారి ప్రమాదాలలో హిట్ అండ్ రన్ కేసు లలో మరణించిన వారి రక్త బంధువులకు మరణించిన వారికి రెండు లక్షల రూపాయలను చెక్కు రూపంలో అందచేస్తారు.

అదే విధంగా క్షతగాత్రులకు 50 వేల రూపాయలు అందచేస్తారు. భీమడోలు పోలీస్ స్టేషన్ లో ఒక కేసు, దెందులూరులో రెండు కేసులు, ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు, జంగారెడ్డిగూడెం మూడు కేసులు, కలిదిండి ఒక కేసులో, కొయ్యల గూడెం ఒక కేసు, నూజివీడు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక కేసు, పెదవేగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక కేసులో మరణించిన వారికి రెండు లక్షల రూపాయలు చొప్పున అందించారు. ముదినేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో క్షతగాత్రులకు రాబడిన 50 వేల రూపాయల బాధిత కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్ నందు జమ చేశారు.

1.లబ్ధిదారుడు  పేరు: బోడిగడ్ల వెంకటేశ్వరరావు

బాధితుని పేరు: పొతురాజు వెళ్లిన పోలీస్ స్టేషన్: భీమడోలు

మొత్తం: ₹2,00,000/-

2.లబ్ధిదారుడు పేరు: మొహమ్మద్ మురాద్

బాధితుని పేరు: ఇబ్రహీం

పోలీస్ స్టేషన్: డెండులూరు

మొత్తం: ₹2,00,000/-

3.లబ్ధిదారుడు పేరు: మిడ్డె వీర్రాజు

బాధితుని పేరు: మిడ్డె గంగయ్య

పోలీస్ స్టేషన్: డెండులూరు

మొత్తం: ₹2,00,000/-

4.లబ్ధిదారుడు పేరు: తిరాండి నాగమణి

బాధితుని పేరు: రమణ కుమార్

పోలీస్ స్టేషన్: ఎలూరు 2 టౌన్

5.లబ్ధిదారుడు పేరు: షేక్ కలీషా

బాధితుని పేరు: అబ్దుల్ రెహమాన్

పోలీస్ స్టేషన్: ఎలూరు 3 టౌన్

మొత్తం: ₹2,00,000/-

6.లబ్ధిదారుడుపేరు: సయ్యద్ రహమాన్ & సయ్యద్ షయ్యాన్

బాధితుని పేరు: లాల్ సాహెబ్ (మరణించిన)

పోలీస్ స్టేషన్: జంగారెడ్డిగూడెం

మొత్తం: ₹2,00,000/-

7.లబ్ధిదారుడు పేరు: కొండపల్లి మంగతాయారు

బాధితుని పేరు: కొండపల్లి సూర్యచంద్రరావు

పోలీస్ స్టేషన్: జంగారెడ్డిగూడెం

మొత్తం: ₹2,00,000/-

8.లబ్ధిదారుడు పేరు: పసుపులేటి రామకృష్ణ

బాధితుని పేరు: తమ్మయ్య

పోలీస్ స్టేషన్: జంగారెడ్డిగూడెం

మొత్తం: ₹2,00,000/-

9.లబ్ధిదారుడుపేరు: కొర్సా కృష్ణ

బాధితుని పేరు: వెంకప్ప

పోలీస్ స్టేషన్: జంగారెడ్డిగూడెం

మొత్తం: ₹2,00,000/-

10.లబ్ధిదారుడుపేరు: యల్ల మర్తమ్మ

బాధితుని పేరు: మిల్కీ రాజు భార్య

పోలీస్ స్టేషన్: కలిదిండీ

మొత్తం: ₹2,00,000/-

11.లబ్ధిదారుడుపేరు: ఉద్దగిరి రాజ్‌కుమార్

బాధితుని పేరు: సత్యనారాయణ

పోలీస్ స్టేషన్: కొయ్యలగూడెం

మొత్తం: ₹2,00,000/-

12.లబ్ధిదారుడుపేరు: పోలా సత్తెన్నమ్మ

బాధితుని పేరు: గుంపు స్వామి

పోలీస్ స్టేషన్: ముద్దినేపల్లి

మొత్తం: ₹50,000/-

13 లబ్ధిదారుడు పేరు: తోట వీరబాబు

బాధితుని పేరు: శంభశివరావు

పోలీస్ స్టేషన్: నూజివీడు టౌన్

మొత్తం: ₹2,00,000/-

14.లబ్ధిదారుడు పేరు: తాడేపల్లి సలోమీ రాణి

బాధితుని పేరు: దానియేలు

పోలీస్ స్టేషన్: పెదవేగి

మొత్తం: ₹2,00,000/-

మొత్తము 26,5000 రూపాయలు  బాధిత కుటుంబాల వారి బ్యాంక్ అకౌంటులకు జమ చేశారు. బాధిత కుటుంబాల సభ్యులు మాట్లాడుతూ రాదు కనుకున్నటువంటి నగదును వారి వారి బ్యాంక్ అకౌంట్ లో జమ చేసిన దానిపై పోలీసు వారు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడంపట్ల హర్షం వ్యక్తం చేశారు.

Related posts

కొడంగల్ లో వీధి కుక్కల స్వైర విహారం

Satyam News

“తల తిరుగుడు” కు అత్యాధునిక వైద్య చికిత్సలు

Satyam News

నందమూరి బాలకృష్ణ కు అరుదైన గౌరవం

Satyam News

Leave a Comment

error: Content is protected !!