సేవ కూడా జీవితంలో ఒక భాగం కావాలి
ప్రతీ ఒక్కరూ సేవా దృక్ఫధాన్ని అలవర్చుకోవాలని, సేవ కూడా జీవితంలో ఒక భాగం కావాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు.విజయనగరం జిల్లాలోనికొత్తవలస మండలం మంగళపాలెంలో శ్రీగురుదేవ ఛారిటబుల్ ట్రస్టు 27 వ వార్షికోత్సవ వేడుకలకు...