32.6 C
Hyderabad
September 28, 2026

Author : Satyam News

3333 Posts - 0 Comments
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
ప్రపంచంహోమ్

అరేబియా సముద్రం నుంచి శత్రు బలగాలను తరిమేస్తాం

Satyam News
అరేబియా సముద్రం నుంచి శత్రు బలగాలను తరిమేస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్ర హెచ్చరిక చేశారు. ఇరాన్ యోధులు, హోర్ముజ్ జలసంధి రక్షకుల చేతిలో తమ శత్రువులు తీవ్ర దెబ్బలు తిన్నారని...
కర్నూలుహోమ్

హైడ్రాలిక్ ఎక్స్కవేటర్‌తో గుర్రపు డెక్క తొలగింపు

Satyam News
కర్నూలు నగర పరిధిలోని కేసీ కెనాల్‌లో నీటి ప్రవాహంతో గుర్రపు డెక్క కొట్టుకుపోకుండా ఒకేచోట పేరుకుపోతున్న ప్రాంతాల్లో వాటిని తొలగించేందుకు చర్యలను ముమ్మరంగా చేపడుతున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. సోమవారం...
పశ్చిమగోదావరిహోమ్

కాలువలు, డ్రెయిన్లు, రిజర్వాయర్ల నిర్వహణకు రూ.160 కోట్లు

Satyam News
కాలువలు, డ్రెయిన్లు, రిజర్వాయర్ల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) పనులకు సంబంధించి రూ.160 కోట్ల బిల్లులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడుకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేక ధన్యవాదాలు...
హైదరాబాద్హోమ్

కాంగ్రెస్ ఎన్నికల హామీలన్నీ మోసపూరితమే

Satyam News
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మోసపూరితమైనవని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సోమవారం సికింద్రాబాద్ లోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో...
మహబూబ్ నగర్హోమ్

100% రాయితీపై చేప పిల్లలు, రొయ్య పిల్లల పంపిణీ

Satyam News
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి, మత్స్య సంపద పెంపు లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం 2026–27 సంవత్సరానికి 100 శాతం రాయితీపై చేప పిల్లలు, రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య,...
ప్రత్యేకంహోమ్

రేప్ కేసులపై సుమోటోగా కేసు స్వీకరించిన సుప్రీంకోర్టు

Satyam News
ఢిల్లీ ప్రాంతంలో జరుగుతున్న అత్యాచార సంఘటనలను సీరియస్ గా తీసుకున్న సుప్రీంకోర్టు వాటిని సుమోటోగా స్వీకరించింది. ఢిల్లీలో స్లీపర్ బస్సులో నిద్రించే బాలికపై జరిగిన లైంగిక దాడి సహా పలు ఘటనలను సుప్రీంకోర్టు తీవ్రంగా...
అనంతపురంహోమ్

నవతరం పార్టీ అనంతపురం జిల్లా కొత్త కమిటీ

Satyam News
SC,ST,ముస్లిం మైనారిటీ,మహిళా విభాగాల అధ్యక్షులు, సెక్రటరీలను రాయలసీమ ఇంచార్జి రాయల్ మురళికృష్ణ సమక్షంలో అనంతపురం నవతరం పార్టీ జిల్లా అధ్యక్షులు మునగాల సునీల్ కుమార్ నియమించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న నవతరం...
సంపాదకీయంహోమ్

కాపులపై ప్రేమ కాదు… వైసీపీ పక్కా కుట్ర!

Satyam News
సాక్షి మీడియా రోజు రోజుకూ దిగజారుతోంది. సమాజంలో ఏ మూలన చిన్న ఘటన జరిగినా దానికి వెంటనే కులం రంగు పూసి, కాపు సామాజిక వర్గానికి, తెలుగుదేశం పార్టీకి మధ్య తీవ్రమైన వైషమ్యాలు సృష్టించడమే...
గుంటూరుహోమ్

జగన్ కు నిద్రపట్టకుండా చేస్తున్న మంగళగిరి

Satyam News
ఒకప్పుడు వైకాపాకు గట్టి బలం ఉంది అనుకున్న మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ దెబ్బకు జగన్ రెడ్డి అక్కడ పార్టీ పరువు కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. నియోజకవర్గం ఇన్ చార్జిలను...
ఆధ్యాత్మికంహోమ్

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

Satyam News
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో స్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు...