మహ్మద్ ప్రవక్త చంద్రుడిని చీల్చుకుంటూ పుట్టాడన్న నమ్మకం తో విజయనగరం లో రాత్రి చంద్రగ్రహణం రోజు ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. మిలాద్ నబీ సందర్బంగా అంటూ యావత్ ముస్లింలు గ్రహణం రోజు చంద్రుడి ఆకారం లో ఆ చంద్రుని చీల్చుకుంటూ జన్మించాడంటూ ముస్లిం లు ఈ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని మస్తాన్ వీధి నుంచీ పెద్ద ఎత్తున ముస్లింలు ర్యాలీ గా మూడు లాంతర్లు, కోట దర్గా, గుంచీ, మీదుగా మస్తాన్ వీధి వరకు కొనసాగింది. గ్రహణం రోజున ర్యాలీ నిర్వహించడంతో బందో బస్తుగా వన్ టౌన్, టూటౌన్ ట్రాఫిక్ సీఐలు చౌదరి, శ్రీనివాస్, సూరినాయుడులతో పాటు ఎస్టీఎఫ్ సిబ్బంది ఉన్నారు.
previous post
next post