ఆధ్యాత్మికం హోమ్

విజయవాడ దుర్గగుడి ఆలయ కమిటీ కొత్త సభ్యుల నియామకం

#KanakadurgaTemple

విజయవాడ కనకదుర్గ ఆలయ కమిటీకి కొత్త సభ్యులను ప్రభుత్వం నియమించింది. మొత్తం 16 మందిని ఆలయ బోర్డు సభ్యులుగా ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొద్ది రోజుల క్రితం బొర్రా రాధాకృష్ణను ఆలయ కమిటీ చైర్మన్‌గా నియమించిన ప్రభుత్వం, ఇప్పుడు సభ్యుల నియామకాన్ని పూర్తి చేసింది.

ఆలయ కమిటీ సభ్యులు:

1. అవ్వారు శ్రీనివాసరావు (విజయవాడ వెస్ట్ – బీజేపీ)

2. బడేటి ధర్మారావు (విజయవాడ సెంట్రల్ – టీడీపీ)

3. గూడపాటి వెంటక సరోజినీ దేవి (మైలవరం – టీడీపీ)

4. జీవీ నాగేశ్వర్ రావు (రేపల్లె – టీడీపీ)

5. హరికృష్ణ (హైదరాబాద్ – టీడీపీ తెలంగాణ)

6. జింకా లక్ష్మీ దేవి (తాడిపత్రి – టీడీపీ)

7. మన్నె కళావతి (నందిగామ – టీడీపీ)

8. మోరు శ్రావణి (దెందులూరు – టీడీపీ)

9. పద్మావతి ఠాకూర్ (విజయవాడ వెస్ట్ – జనసేన)

10. పనబాక భూ లక్ష్మి (నెల్లూరు రూరల్ – టీడీపీ)

11. పెనుమత్స రాఘవ రాజు (విజయవాడ సెంట్రల్ – బీజేపీ)

12. ఏలేశ్వరపు సుబ్రమణ్య కుమార్ (విజయవాడ ఈస్ట్)

13. సుకాశి సరిత (విజయవాడ వెస్ట్ – టీడీపీ)

14. తంబాళపల్లి రమాదేవి (నందిగామ – జనసేన)

15. తోటకూర వెంటక రమణా రావు (తెనాలి – జనసేన)

16. అన్నవరపు వెంటక శివ పార్వతి (పెనమలూరు – టీడీపీ)

స్పెషల్ ఇన్వైటీస్:

1. మార్తి రమా బ్రహ్మం (విజయవాడ ఈస్ట్)

2. వెలగపూడి శంకర్ బాబు (పెనమలూరు – టీడీపీ)

ఈ నియామకంతో కనకదుర్గమ్మ ఆలయ బోర్డు పూర్తిస్థాయిలో ఏర్పాటైంది.

Related posts

ఫేక్ న్యూస్ కు ఘాటు సమాధానం ఇవ్వండి

Satyam News

హిందువుల మనోభావాలతో వైకాపా ఆటలు?

Satyam News

విశాఖకు మరో ఘనత..మహిళలకు అత్యంత సురక్షిత నగరం

Satyam News

Leave a Comment

error: Content is protected !!