కారు పార్టీ స్మగ్లింగ్ లగ్జరీ కార్ల మీద నడుస్తోందా?
లగ్జరీ కార్ల దిగుమతి, స్మగ్లింగ్, కస్టమ్స్ డ్యూటీ ఎగ్గొట్టడంపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం ముమ్మర సోదాలు చేపట్టింది. హైదరాబాద్‌కు చెందిన లగ్జరీ కార్ల డీలర్ బసరత్ ఖాన్ నివాసం,...