హనుమాన్ విగ్రహంపై దారుణ వ్యాఖ్యలతో వివాదం
టెక్సాస్‌లోని షుగర్ ల్యాండ్‌లో ఇటీవల ఆవిష్కరించిన 90 అడుగుల హనుమాన్ విగ్రహంపై టెక్సాస్ రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ డంకన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. టెక్సాస్ స్టేట్ సెనేట్‌కు జీఓపి అభ్యర్థిగా...