శ్రీలక్ష్మిని భూమన అవమానిస్తే సాక్షి సిగ్గుపడిందా?
భూమన కరుణాకర్ రెడ్డిని వైకాపా, సాక్షి బహిష్కరించిందా? ఈరోజు సాక్షి పత్రిక మొత్తం చూసినా, తిరుపతి జిల్లా ఎడిషన్ వెతికినా ఎక్కడా నిన్న భూమన కరుణాకర్ రెడ్డి ఐఏఎస్ శ్రీలక్షిని ఉద్దేశించి మాట్లాడిన వివాదాస్పద...