గండిపేట కు భారీ గా వరద నీరు
హైదరాబాద్ సిటీ జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్లకు మళ్లీ వరద మొదలైంది. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండడంతో ఈసీ, మూసీ నదుల్లో వరద వస్తోంది. హిమాయత్‌సాగర్, గండిపేట జలాశయాల్లో 250 క్యూసెక్కుల...