సినిమా హోమ్రెగ్యులర్ షూటింగ్ లో భీమవరం టాకీస్ “మహానాగ”Satyam NewsOctober 6, 2025October 6, 2025 by Satyam NewsOctober 6, 2025October 6, 2025063 ఒకేసారి ప్రారంభం జరుపుకుని ప్రపంచ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న భీమవరం టాకీస్ వారి 15 చిత్రాల్లో ఒకటైన “మహానాగ” రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. సీనియర్ హీరో సుమన్, హీరో రమాకాంత్, హీరోయిన్ శ్రావణి...