ఎమ్మెల్యే నారాయణరెడ్డిని కలిసిన డిగ్రీ విద్యార్థులు
ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డిని తన వ్యక్తిగత కార్యాలయంలో శనివారం డిగ్రీ కళాశాల విద్యార్థులు మర్యాదపూర్వకంగా కలిశారు. కాలేజీ యాజమాన్యాలు ఫీజు కట్టే వరకు పరీక్షలు రాయనిచ్చేది లేదని చెప్పడంతో విద్యార్థులు తమ...