గోదావరి పుష్కరాలపై అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి
రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (RUDA) పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధికి అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆదివారం రుడా మాస్టర్...