భారత్ కు పాకిస్తాన్ రక్షణ మంత్రి హెచ్చరిక
పాకిస్తాన్ రక్షణ మంత్రి భారత్‌ను తీవ్రంగా హెచ్చరించారు. భవిష్యత్‌లో ఏదైనా సైనిక ఘర్షణకు భారతదేశం కారణమైతే, దానికి పాకిస్తాన్ గట్టిగా ప్రతిస్పందిస్తుందని ఆయన తెలిపారు. రెండు అణ్వస్త్ర శక్తి కలిగిన దేశాలు యుద్ధానికి దూరంగా...