దారుణమైన వరదల్లో చిక్కుకున్న పాకిస్తాన్ ప్రజలు తమ పాలకులను తీవ్రంగా నిరసిస్తున్నారు. భారత్ లోకి చొరబడ్డ ఉగ్రవాదులు పహెల్గావ్ దాడికి పాల్పడిన తర్వాత భారత్ తీవ్రమైన చర్యలకు దిగిన విషయం తెలిసిందే. ఈ కారణంగా...
భారత భూభాగంలోని రావి నదికి వచ్చిన వరదల కారణంగా పాకిస్తాన్ లోని చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. పాకిస్తాన్ లోని పంజాబ్‌లో వరదలు మరింత తీవ్రం కావడానికి భారత్ సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకోవడమేనని...