ఏపీలో PPP వైద్య కళాశాలలు: కష్టాలకు పరిష్కారమా?
గత వైకాపా హయాంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులు ఐదేళ్ల పాటు ఎదుర్కొన్న సమస్యలు విద్యార్థులను, రోగులను తీవ్రంగా దెబ్బతీశాయి. శిథిలావస్థకు చేరిన హాస్టళ్లు, అధ్యాపకుల కొరత, ఆక్సిజన్ అందక రోగుల మరణాలు...