సంఘ్ శతాబ్ది ఉత్సవ వేళ గణవేష్ అభియాన్
1925 విజయదశమి రోజున ఆర్.ఎస్.ఎస్ స్థాపితం అయి వందేళ్లు పూర్తి చేసుకుంటున్న వేళ శతాబ్ది ఉత్సవంలో అడుగు పెట్టిన సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఆర్.ఎస్.ఎస్ యూనీఫాం ను వాళ్లంతట వాళ్లే కొనుక్కోవడం ఆపై కుట్టించుకోవడం...