సానియా తో అర్జున్ టెండుల్కర్ ఎంగేజ్మెంట్
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం చేసుకున్నాడు. ముంబై ఇండియన్స్ ఆటగాడైన అర్జున్, ప్రముఖ వ్యాపారవేత్త రవిఘాయ్ మనవరాలు సానియా చంధోక్‌తో ప్రైవేట్ కార్యక్రమంలో ఉంగరాలు మార్పిడి చేసుకున్నారు. ఈ...