తాసిల్దార్ వేధింపులతో వీఆర్వో ఆత్మహత్యాయత్నం
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్య పేట పట్టణంలో జగ్గయ్యపేట మండలం రెవెన్యూ తాసిల్దార్ మనోహర్ వేధింపులతో అన్నవరం వీఆర్వో వరలక్ష్మి పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు. తాసిల్దార్ మనోహర్ అన్నవరం మరియు త్రిపురవరం గ్రామ...