రష్యా సైన్యంలోకి బలవంతంగా పంజాబ్ యువకులు
ఉక్రెయిన్ యుద్ధంలో పంజాబ్, హర్యానా యువకులను బలవంతంగా తీసుకువెళ్లి రష్యా వినియోగిస్తున్నదనే ఆరోపణలు రోజు రోజుకు బలంగా వినిపిస్తున్నాయి. అక్కడ ఇరుక్కుపోయిన వారి కుటుంబాలు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. అక్రమంగా...