నార్త్ అమెరికాలో ఓ.జీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వ్యక్తుల “అరాచకాల, అనైతిక చర్య” వలన ప్రజల భద్రత దృష్ట్యా ఓ.జీ మూవీ షో లన్నీ రద్దు చేస్తున్నట్టు యార్క్ సినిమాస్ వారు అధికారికంగా చారు. దాంతో ప్రీ బుకింగ్స్ చేసుకున్న వారికి రిఫండ్ ఇస్తున్నట్లు ప్రకటించారు.
OG అంటే Original Gangster. మా పవన్ అన్న అభిమానులకు మాత్రం Original God. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న OG సినిమా విడుదల సందర్భంగా పవన్ అన్నకు శుభాకాంక్షలు. సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.