కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లక్ష పుష్పార్చన
పాలమూరు పట్టణంలోని శ్రీ కాటన్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాసం చివరి శనివారాన్ని పురస్కరించుకొని స్వామివారికి లక్ష పుష్పార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా కమనీయంగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్లను చక్కటి వేదికపై కొలువు...