ఆధ్యాత్మికంహోమ్

కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లక్ష పుష్పార్చన

#CottonMillVenkateswaraTemple

పాలమూరు పట్టణంలోని శ్రీ కాటన్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాసం చివరి శనివారాన్ని పురస్కరించుకొని స్వామివారికి లక్ష పుష్పార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా కమనీయంగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్లను చక్కటి వేదికపై కొలువు తీర్చిన అర్చకులు, శాస్త్రక్తంగా  వివిధ రకాల పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ పూజారులచే లక్ష పుష్పార్చన పూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితు లు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు స్వామి వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులయ్యారు.

Related posts

పైలెట్ కోసం వచ్చిన అమెరికా దళాలను తిప్పికొట్టిన ఇరాన్

Satyam News

వయోవృద్ధులకు ఉత్సాహంగా ఆటల పోటీలు

Satyam News

బంగారం కొనొద్దని ప్రధాని చెప్పింది ఇందుకే..

Satyam News

తల్లి కాబోతున్న కత్రినా కైఫ్

Satyam News

మానవ జీవితం గొప్పగా ఉండేందుకే సనాతన ధర్మం

Satyam News

సికా లో ఢిల్లీ జైళ్ల సిబ్బందికి ప్రవేశ శిక్షణ కార్యక్రమం

Satyam News

Leave a Comment