ముఖ్యంశాలు హోమ్స్కూల్లో నే డ్రగ్స్ తయారీSatyam NewsSeptember 14, 2025September 14, 2025 by Satyam NewsSeptember 14, 2025September 14, 20250225 హైదరాబాద్ పాతబోయిన్‌పల్లిలో ఓ ప్రైవేటు పాఠశాల తరగతి గదుల్లో మత్తు పదార్థాల తయారీ కేంద్రం బయటపడటం సంచలనంగా మారింది. స్కూల్ లో చట్టవిరుద్ధంగా అల్ప్రాజోలం అనే మత్తుమందును తయారు చేస్తుండటం దిగ్భ్రాంతికి గురిచేసింది. మేధా...