జోరా పబ్ పై నార్కోటిక్స్ దాడులు
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. నగరంలోని పలు పబ్బుల్లో నార్కొటిక్స్ పోలీసులు ఆదివారం రాత్రి సోదాలు చేశారు. జూబ్లీహిల్స్‌లోని జొరా పబ్‌లో తనిఖీలు చేయగా నలుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిది. దుర్గం చెరువులోని...