తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని రాజకీయాలు చేసిన వ్యక్తి జగన్
తండ్రి మరణించినప్పుడే రాజకీయాలు చేసిన వ్యక్తి మాజీ సీఎం జగన్ అని రాష్ట్ర ఎన్.ఆర్.ఐ, సెర్ఫ్ శాఖమంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. కలెక్టరేట్ లో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా కలెక్టరేట్ కు...