మంగళగిరిని మంత్రి లోకేష్ ఏం చేయబోతున్నారు?
మంగళగిరికి మహర్దశ మొదలైంది. మంగళగిరిని సౌత్ ఇండియా గోల్డ్ హబ్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు మంత్రి నారా లోకేష్. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు, స్థానిక చేతివృత్తిదారులకు మంచి నైపుణ్యాన్ని జోడించేందుకు ప్లాన్...