నేపాల్ లో ఆగని ఆందోళనలు: ముదిరిన రాజకీయ సంక్షోభం
నేపాల్ లో గత వారం నుండి కొనసాగుతున్న యువత నిరసనలు మరింత ఉధృతమవుతున్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావాలన్న నిర్ణయం, అవినీతి ఆరోపణలు, నిరుద్యోగం, పాలనలో నిర్లక్ష్యం వంటి అంశాలపై “జెన్...