ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు జీహెచ్‌ఎంసీ నోటీసు
సెరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్ (జీహెచ్‌ఎంసీ) ఖాజాగూడలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. పాఠశాల వాహనాలను ప్రజా రహదారులపై పార్క్ చేయడం ద్వారా ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించడం, ట్రాఫిక్...