మార్వాడీ గో బ్యాక్ బంద్ పాక్షికం
‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమం నేపథ్యంలో నేడు తెలంగాణలో బంద్ కొనసాగుతున్నది. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. యాదాద్రి, నారాయణపేట, జనగామ, నల్గొండ జిల్లాలు సహా పలు ప్రాంతాల్లో వ్యాపారాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ...