పెన్సిల్వేనియాలో కాల్పులు: ఒకరి హత్య
పెన్సిల్వేనియాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. 51 ఏళ్ల భారత సంతతి మోటెల్ యజమాని రాకేష్ ఎహగబన్ శుక్రవారం రాత్రి కాల్పులకు బలయ్యారు. తన మోటెల్ పరిసరాల్లో గందరగోళం జరుగుతుండటంతో బయటికి వచ్చి పరిస్థితిని పరిశీలిస్తుండగా...