బంగారం స్మగ్లింగ్: నటి రన్యారావుకు రూ.102 కోట్ల భారీ జరిమానా
కర్ణాటక నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసులో మరొక సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమెపై ఈ రోజు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) రూ.102 కోట్ల...