శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో సంప్రోక్షణ
దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో బాలాలయ సంప్రోక్షణ కార్యక్రమాలు మంగళవారం ఉదయం ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఆగష్టు 20వ తేదీన మహాసంప్రోక్షణతో ముగియనున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 8 గంటలకు యాగశాలలో...