ట్రంప్ కు బుద్ధి చెప్పేందుకు భారత్ రెడీ
అమెరికా విధించిన 50 శాతం సుంకాల ప్రభావాన్ని ఎదుర్కొనడానికి భారత్ ప్రత్యామ్నాయ వ్యూహాన్ని రచించింది. భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ వివిధ దేశాల ఎగుమతిదారులతో వరుసగా సంప్రదింపులు జరపాలని నిర్ణయించింది. విభిన్న రంగాల ఎగుమతిదారులతో...