జగన్ చెవులు దద్దరిల్లేలా విజయవాడ ఉత్సవ్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెవులు దద్దరిల్లేలా, తాడేపల్లి ప్యాలెస్‌లో జయహో విజయవాడ నినాదాలు మార్మోగేలా చేయాలని కూటమి సర్కార్ భావిస్తోంది.. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజధాని అమరావతికి ఉరితాడు వేలాడేలా...