అసభ్యకరమైన ప్రవర్తనతో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఉద్వాసన
అసభ్యకరమైన ప్రవర్తన ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ పార్టీ పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మంఖూటతిల్‌ను ప్రాథమిక సభ్యత్వం నుండి సస్పెండ్ చేసింది. ఇప్పటికే యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాహుల్ మంఖూటతిల్ రాజీనామా చేశారు....