మద్యం మత్తులో కారు పైకి బైక్‌తో దూసుకెళ్లిన యువకుడు
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం చొప్పెల్ల జాతీయ రహదారిపై ఒక యువకుడు రాంగ్ రూట్‌లో బైక్ నడుపుతూ, మద్యం మత్తులో అతివేగంగా వస్తున్న కారుపైకి దూసుకెళ్లాడు. యువకుడు నడుపుతున్న బైక్...