విశాఖపట్నంహోమ్

గాజువాక జింక్ రోడ్డులో కారు నుంచి మంటలు

#Car

గాజువాక జింక్ రోడ్డులో కారు దగ్ధమైంది. కారును స్టార్ట్ చేసిన వెంటనే ఇంజిన్ నుంచి మంటలు రావడంతో సదరు వ్యక్తి కిందకి దిగిపోయాడు. చూస్తుండగానే కారు మొత్తం మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది

Related posts

నాగర్ దొడ్డి గ్రామ వాసికి డాక్టరేట్

Satyam News

సోనియాను అవమానించిన కంగనా పై పోలీసు కేసు

Satyam News

‘రామాయణం: పార్ట్ వన్’ కు అంతర్జాతీయ ప్రశంసలు

Satyam News

జగన్‌కి ఢిల్లీ సంకేతాలు…. బెంగళూరులో ఆ నేతలతో సీక్రెట్ మీటింగ్!

Satyam News

వ్యూహాత్మకంగా లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి కోలుకోలేని దెబ్బ?

Satyam News

కేంద్ర విమానయాన శాఖ మంత్రిపై ప్రశంసల వర్షం

Satyam News

Leave a Comment