క్రీడలు హోమ్

బంగ్లాదేశ్ చేతిలో పాకిస్థాన్ ఘోర ఓటమి

వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ మహిళల జట్టు పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్‌లో, ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 38.3 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌట్ అయింది. బంగ్లా బౌలర్లు షోర్నా అక్తర్ మూడు, మరూఫా అక్తర్, నహిదా అక్తర్ చెరో రెండు వికెట్లు తీయగా, మిగిలిన బౌలర్లు కూడా వికెట్లు పడగొట్టారు. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ బ్యాటర్లు సమష్టిగా రాణించి సునాయాసంగా విజయాన్ని అందుకున్నారు.

Related posts

కొడంగల్ లో వీధి కుక్కల స్వైర విహారం

Satyam News

ఆటో డ్రైవర్ల పట్ల చంద్రబాబుకు ఈ అకస్మాత్తు ప్రేమ ఎందుకు?

Satyam News

ఉత్తరకాశీ జలఉత్పాతానికి కారణం ఏమిటి?

Satyam News

Leave a Comment

error: Content is protected !!