వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ మహిళల జట్టు పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్‌లో, ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 38.3 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌట్ అయింది. బంగ్లా బౌలర్లు షోర్నా అక్తర్ మూడు, మరూఫా అక్తర్, నహిదా అక్తర్ చెరో రెండు వికెట్లు తీయగా, మిగిలిన బౌలర్లు కూడా వికెట్లు పడగొట్టారు. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ బ్యాటర్లు సమష్టిగా రాణించి సునాయాసంగా విజయాన్ని అందుకున్నారు.
previous post