ఎన్నికల వ్యవస్థపై రాహుల్ ‘జ్ఞానోదయం’.!
రాజకీయాల్లో నిన్నటి విమర్శకులే నేటి అనుమానస్తులు. ఈ సిద్ధాంతానికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఒక సజీవ ఉదాహరణ. ‘ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం లేకుండా వరుసగా బీజేపీ గెలవడం ఎన్నికల ప్రక్రియపై అనుమానాలను పెంచుతుంది’...