జైలు సూపరింటెండెంట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు
నిజామాబాద్ జైలు సూపరింటెండెంట్ చింతల దశరధ్ మరోసారి లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో చర్లపల్లి జైలులో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసే సమయంలో ఖైదీ భార్యపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనపై...